బలం
బలమన్నది యేమనుచూ
పలు విధముల చేయు పనుల పరిశీలింపన్
బలమనగా లాగుటయును
వెలుపలకును తోయుటె గద వినరా రమణా
భావం: ఓ రమణా విను, బలం అంటే ఏమిటంటూ అనేక రకాలుగా చేయు పనులను పరిశీలిస్తే, బలం అంటే లాగుట మరియు తోయుట (నెట్టుట) యే గదా! నెట్టుట లగుటలానే బలం అంటారని భావం.
సేకరణ: https://studiok40.com
సేకరణ: https://pixy.org/
సేకరణ: https://creazilla-store.
No comments:
Post a Comment